హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీటి ముప్పు

MDK: జిల్లా సింగూరు జలాశయంలో నీరు 4.29 టీఎంసీలకు పడిపోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీటి ముప్పు పొంచివుంది. మరో 45 రోజుల్లో వర్షాలు పడకపోతే 316 గ్రామాల్లో సరఫరా నిలిచిపోనుంది. నిల్వ 3 టీఎంసీలకు తగ్గితే పంపింగ్ కష్టం. దీంతో అధికారులు ట్యాంకర్లు, ప్రైవేటు బోర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.