ఢిల్లీలో ఇవాళ రైతులు 'మహాపంచాయత్' పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై రైతులు నిరసన తెలుపనున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ రైతు సంఘాలు ఆధ్వర్యంలో నిరసన జరగనుంది. ఈ మేరకు రైతుల భారీ కాన్వాయ్ ఢిల్లీకి బయల్దేరింది. దీంతో అప్రమత్తమైన హర్యానా పోలీసులు.. శంభూ సరిహద్దులో ఢిల్లీ-జలంధర్ హైవే మూసివేశారు. శంభూ బోర్డర్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వార్తలు
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై రైతుల నిరసన


