MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన కే. శ్రీనివాసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎంపీడీవో లక్ష్మణ్ రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 15న 15 మంది తనను, భార్య నిర్మలను దాడి చేశారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని పేర్కొంటూ.. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
వార్తలు
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వినతి


