హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎంకేకు నేను కట్టప్పన్: సత్యరాజ్

డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని నటుడు సత్యరాజ్ కోరాడు. డీఎంకే ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రారంభించిన పార్టీ కాదని, సామాజిక సేవ కోసం మొదలైన ఉద్యమమని తెలిపాడు. డీఎంకే ప్రతిపక్షంలో ఉన్నా దానికి తప్పకుండా మద్దుతిస్తానని చెప్పాడు. ఆ పార్టీకి తనను కట్టప్పన్ అని కూడా చెప్పుకోవచ్చని వెల్లడించాడు.