హైదరాబాద్: 28°C
వార్తలు

కుడలిలో అధునాతన హంగులతో ఫౌంటెన్ ఏర్పాటు

VSP: గాజువాక పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే క్రమంలో వంటిల్లు కూడలిలో ఆధునీకరణ పనుల్లో భాగంగా నూతన ఫౌంటెన్ ప్రారంభానికి ముందే స్థానికులను కట్టిపడేస్తుంది. జీవీఎంసీ అధునాతన ఫౌంటెన్ ను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం సాయంత్రం ట్రయల్ రన్ చేశారు. విద్యుత్ దీప కాంతుల మధ్య జిగేల్ మనిపించిన ఫౌంటెన్ అక్కడ ఉన్న వారిని ఆకర్షించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు.