KMR: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ తిరుమల దేవుడి సాక్షిగా కేసీఆర్‌కు ఇచ్చిన మాటను పోచారం తప్పారని మండిపడ్డారు. ఊడిపోయే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో పోచారాన్ని ఓడించడమే లక్ష్యం అన్నారు.
వార్తలు
పోచారంను ఓడించడమే లక్ష్యం: KTR


