GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం నిర్వహించిన వేలంలో పసుపు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.15,150 పలికింది. కొమ్ము రకం రూ.13,000 నుంచి రూ.15,125 వరకు, కాయ రకం రూ.13,500 నుంచి రూ.15,150 వరకు విక్రయమయ్యాయి. గత వారంతో పోలిస్తే మార్కెట్‌లో పసుపు ధరలు స్థిరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
వార్తలు
దుగ్గిరాల మార్కెట్‌లో స్థిరంగా పసుపు ధరలు


