హైదరాబాద్: 28°C
వార్తలు

18,14,147 ఫారాల డిజిటైజేషన్ పూర్తి

ATP: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20,38,523 ఓటర్లకు గానూ వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ, పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో మొత్తం 2,226 మంది BLOలు విధులు నిర్వహిస్తున్నారు. పంపిణీ చేసిన ఫారాలలో ఇప్పటివరకు 18,14,147 ఫారాలను (88.99 శాతం) డిజిటైజేషన్ చేశారు.