KKD: తొండంగి మండలం వి.పంపాదిపేట గ్రామానికి చెందిన రజని ఈనెల 16న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై రజని తల్లి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోసల రాజేంద్ర, గరికిన శివ, ఇల్లా ప్రసాద్‌ను ఎస్సై జగన్ మోహన్‌రావు అరెస్టు చేసి తుని సబ్ జైలుకు పంపినట్లు తెలిపారు.
వార్తలు
యువతి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు


