MBNR: నవాబ్‌పేట మండలంలో 16 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తల్లి కూలి పనికి వెళ్లగా సోమవారం యువతి ఉరివేసుకుని కనిపించినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
నవాబ్‌పేటలో యువతి అనుమానాస్పద మృతి


