హైదరాబాద్: 28°C
వార్తలు

'జిల్లాలోని ప్రతీ పాఠశాలలో మెగా PTM నిర్వహించాలి'

ASR: ఈనెల 24న జిల్లాలోని ప్రతీ పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) నిర్వహించనున్నామని డీఈవో పరిమళ సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులకు, వారి పిల్లల ప్రతిభను తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తామన్నారు. తల్లిదండ్రులు లీప్ యాప్ ద్వారా పిల్లల హాజరు, ప్రతిభ తెలుసుకోవచ్చన్నారు.