KDP: బద్వేల్ పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఎం. కృష్ణ ఆధ్వర్యంలో డిజిటల్ డోర్ నంబరింగ్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇల్లు, వాణిజ్య సముదాయానికి నిర్ణీత గడువులోగా డిజిటల్ డోర్ నంబరింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జియో-ట్యాగింగ్‌తో ఖచ్చితమైన వివరాలు నమోదు చేసి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
వార్తలు
'డిజిటల్ డోర్ నంబరింగ్ వేగవంతం చేయాలి'


