E.G: అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన పలువురు యువకులు సోమవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రామవరంలోని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద సోమవారం తేతల అయ్యప్ప రెడ్డి, సంతోష్ రెడ్డి, పడాల వెంకటరెడ్డి తదితరులకు టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ నల్లమిల్లి మనోజ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వార్తలు
వైసీపీకి షాక్... టీడీపీ లోకి చేరికలు


