BHNG: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పోచంపల్లి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ పదవీ బాధ్యతలు స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వార్తలు
'చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి’


