NZB: భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జలసిరి' పథకం కరపత్రాలను ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రానా నిన్న సాయంత్రం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
వార్తలు
‘జలసిరి’ కరపత్రాలను ఆవిష్కరించిన యోగితా రానా


