హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారానికి 'ప్రజాదర్బార్': మంత్రి

ATP: అనంతపురంలోని రామ్‌నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వినతులను పరిశీలించి, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.