KMM: సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇళ్ల కేటాయింపులో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవారికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే పేదల సంక్షేమమే ముఖ్యం అని అన్నారు. సంక్షేమ పథకాలు పూర్తి అందించాడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
జిల్లాలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి


