NGKL: : అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ఈరోజు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ బి. శ్రీనివాసులు తెలిపారు. ప్రయాణికులు బస్సు సర్వీసులు, సౌకర్యాలు, ఇతర సమస్యలు, సూచనలు నేరుగా 99592 26291 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు అన్నారు. ప్రజల సూచనలతో ఆర్టీసీ సేవలను మెరుగుపరచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం


