SRCL: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి 175 అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వార్తలు
ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం: కలెక్టర్


