హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర'పై కీలక సమీక్ష

AP: 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' లక్ష్య సాధనకు అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని ఆ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాల్లో వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ఏజెన్సీలు యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని, ఆగస్టు నాటికి శిక్షణ పూర్తి చేయాలని సూచించారు.