హైదరాబాద్: 28°C
వార్తలు

కాక్రోచ్ పార్టీ ఆందోళనలపై కీలక ప్రకటన

కాక్రోచ్ పార్టీ ఆందోళనలపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని, 20కి పైగా ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 70 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘర్షణల్లో 60 మంది నిరసనకారులతో పాటు, 118 మంది పోలీసులు గాయపడినట్లు వెల్లడించారు.