TG: జూలై 26న 'కార్గిల్ విజయ్ దివస్'ను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. వాజ్‌పేయీ నేతృత్వంలో సాధించిన విజయాన్ని, సైనికుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. గతంలో 'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్' కమిషన్‌ను కలిసిన BSF సైనికులు.. జీతాలు కాకుండా రేషన్‌లో కేవలం 'అరకిలో ఉల్లిగడ్డలు' పెంచమని కోరిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
వార్తలు
కార్గిల్ విజయం.. దేశానికే గర్వకారణం: బీజేపీ చీఫ్


