హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు

APలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని NTR హెల్త్ వర్సిటీ నిర్ణయించింది. మొత్తం 17 కొత్త కోర్సులను ప్రారంభించనుంది. ఈ ఏడాది నుంచే అలైడ్, హెల్త్ కేర్ కోర్సులు అమలు చేయనుంది. ఈ మేరకు NTR హెల్త్ వర్సిటీ ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకుంది. NCAHP నిబంధనల మేరకు దశలవారీగా ఈ కోర్సులు ప్రారంభించనుంది. ఈ మేరకు అకాడమిక్ రోడ్ మ్యాప్‌ను ఖరారు చేశారు.