కుంభమేళాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా తనకు ప్రాణహాని ఉందంటూ కేరళలోని కొచ్చి పోలీసులను ఆశ్రయించింది. తన న్యాయవాదితో కలిసి ఎర్నాకుళం సెంట్రల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆమె రక్షణ కల్పించాలని అధికారులను కోరింది. తన తండ్రి తన పాస్‌పోర్ట్‌ను లాక్కోవడమే కాకుండా, బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారని ఆరోపించింది.
వార్తలు
నా ప్రాణానికి ప్రమాదం ఉంది: మోనాలిసా


