హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మద్యం షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

MDK: నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దత్త సాయి వైన్స్, శ్రీనివాస వైన్స్‌లలో ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ సిద్ధార్థ ఆకస్మిక తనిఖీలు చేశారు. మద్యం విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్స్ నిబంధనలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరించారు.