సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని విద్యాగిరి పరిసరాలు నేడు భక్తి పారవశ్యంతో పులకించాయి.1987లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్వయంగా ఆసీనులై పవిత్రం చేసిన చారిత్రాత్మక నంది విగ్రహాన్ని (SSSIHL) పరిపాలనా కార్యాలయం ప్రవేశద్వారం వద్ద శివలింగంతోపాటు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ ప్రతిష్ఠించారు.
వార్తలు
ప్రశాంతి నిలయంలో నంది విగ్రహ ప్రతిష్ఠాపన


