పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. సీజేపీ నేడు చేపట్టిన ర్యాలీలో శాంతియుతంగా నిరసన తెలిపిన యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీజేపీ నాయకులకు పార్లమెంటు సభ్యులను కలిసే అవకాశం కల్పించే వరకు.. లేదా ఆసుపత్రి నుంచే వారిని కలిసేందుకు తనకు అనుమతి లభించే వరకు దీక్షను కొనసాగిస్తానని వెల్లడించారు.
వార్తలు
నిరాహార దీక్ష కొనసాగిస్తా: వాంగ్‌చుక్


