హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రసన్నను కలిసిన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే

NLR: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రజలకు చెరువుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు.