SRPT: హుజూర్‌నగర్ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ మేరీగ అశోక్‌కు వినతిపత్రం అందజేసి, వీధి కుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
'వీధి కుక్కల బెడదకు చెక్ పెట్టాలి'


