ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటి వరకు 152 పేపర్లు లీక్ అయినా కూడా ధర్మేంద్ర ప్రదాన్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. విద్యార్థులను పోలీసులు లాఠీలతో చితకబాదుతున్నారని.. కానీ పేపర్ లీక్‌కు కారణమైన నేరస్తులు మాత్రం బహిరంగంగానే తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
వార్తలు
మోదీపై రాహుల్ విమర్శలు


