ప్రకాశం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో “షైనింగ్ స్టార్స్-2026” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పీ. రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీ.ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు. SSC, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి, పురస్కారాలతో సత్కరించారు.
వార్తలు
ఒంగోలులో “షైనింగ్ స్టార్స్-2026”


