VKB: జిల్లాలోని పరిగి మండలం కిష్టమ్మ గుడి తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ చేశారు. సంస్థ కోఆర్డినేటర్ ప్రకాష్ కుమార్, పరిగి మున్సిపల్ చైర్మన్ కుడుముల రజిత వెంకటేష్ కలిసి విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని, ఇలాంటి సేవలు మరిన్ని కొనసాగించాలని కోరారు.
వార్తలు
విద్యార్థుల ప్రోత్సాహానికి స్వచ్ఛంద సంస్థల కృషి


