హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా భగ్నం

RR: కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. TS 07 UH 4326 నంబర్ గల బొలెరో వాహనంతో పాటు జంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.