ASR; డుంబ్రిగూడ మామిడి చెట్టు వీధిలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, స్వామి, ఎంపీటీసీ గీత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గిరి గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని తెలిపారు.
వార్తలు
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం


