హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: ఏడుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వారికి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.