హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీని కలిసిన రామచందర్ రావు

HYD: రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కలిశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో SIR ప్రక్రియలో భాగంగా అక్రమ ఓటర్లు, రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 3 వరకు SIR కొనసాగనుంది.