పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్‌ను కలపడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రి సురేష్ గోపి రాజ్యసభలో ప్రకటించారు. భవిష్యత్తులో ఏదైనా పెంపు ఉంటే.. అది శాస్త్రీయ అధ్యయనం, పరిశ్రమ వర్గాలతో చర్చించిన తర్వాతే జరుగుతుందని వెల్లడించారు. E20 ఇంధనానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి నిజమైన ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు.
వార్తలు
ఇథనాల్ బ్లెండింగ్ పెంపుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం


