సత్యసాయి: రాయలసీమను పారిశ్రామిక, హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత అన్నారు. బుక్కపట్నం చెరువు వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. కూటమి పాలన, వైసీపీ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు పాలనలోనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆమె స్పష్టం చేశారు.
వార్తలు
VIDEO: చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి: మంత్రి


