WGL: వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పోశయ్య తెలిపారు. గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెండు పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. బుధవారం సాయంత్రం 4:30 గంటల్లోపు కళాశాలలో సమర్పించాలని సూచించారు.
వార్తలు
డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు..!


