హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రంపై ప్రియాంక గాంధీ మండిపాటు

సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 'విద్యార్థులు మన పిల్లులు. దేశ భవిష్యత్తు. ఈ పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకేతం. అది విద్యార్థులదే తప్ప ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు' అని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా చర్చ జరపాల్సింది పోయి.. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమని ధ్వజమెత్తారు.