ప్రకాశం: PC గా అవమానం పొంది జాబ్‌కి రాజీనామా చేసి ఆశయం వైపు పైనించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. సింగరాయకొండ (M) ఊల్లపాలెంకు చెందిన కృష్ణారెడ్డి హైదరాబాద్ ట్రైనీ అకాడమీలో ట్రైనింగ్ అవుతూ లైంగిక ఆరోపణలతో అవమానం పడలేక ఆత్మహత్య వరకు వెళ్ళాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువు కొనసాగించి ఐపీఎస్ దాకా వెళ్ళాడు.
వార్తలు
ఆశయంతో పైకి..ఆరోపణలతో కిందికి


