ASR: కొయ్యూరు మండలం కంటారం గ్రామంలో అడవి రాజులుబాబు గుడి వద్ద బోర్‌వెల్ నిర్మాణం సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సెల్ మాజీ డైరెక్టర్ గాడి నాగమణి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు నిర్మాణ పనులను ప్రారంభించారు. జిల్లా పరిషత్ నిధులు రూ.2లక్షలతో బోర్‌వెల్‌ను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు.
వార్తలు
జడ్పీ నిధులతో బోర్‌వెల్ నిర్మాణం


