హైదరాబాద్: 28°C
వార్తలు

కేటీఆర్‌ను కలిసిన జిల్లా మైనార్టీ నాయకులు

వరంగల్ జిల్లాల మైనార్టీ నాయకులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి సోమవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. బీఆర్ఎస్ హయాంలో మైనార్టీలకు కేటాయించిన స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మైనార్టీలకు పార్టీ అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.