సత్యసాయి: ధర్మవరంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ, ధర్నా నిర్వహించి నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీకేజీలతో కూడా విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటోందని వాపోయారు.
వార్తలు
నీట్ పేపర్ లీకేజీపై ధర్మవరంలో నిరసన


