కేంద్రం ముందు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను ఉంచింది. సోనమ్‌ను వెంటనే విడుదల చేసి వీడియో సందేశం ద్వారా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను పదవి నుంచి తప్పించాలని, నీట్ బాధితులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతూ కేంద్రమంత్రి నడ్డాకు లేఖను అందజేసింది.
వార్తలు
సీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే


