ASF: జిల్లాలో పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీష్ బాబు కోరారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి పోడు రైతుల సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి అటవీ శాఖ కన్జర్వేటర్‌కు ఫోన్ చేసి పోడు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు..
వార్తలు
'పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలి'


