కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. మరోవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్ అశుతోష్ కలసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే.
వార్తలు
దీప్కేను అదుపులోకి తీసుకోలేదు: పోలీసులు


