SKLM: విద్యార్థుల సమగ్ర వికాసానికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట పట్టణంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అమరావతి చాంపియన్ షిప్ కప్-2026 క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
'విద్యతో పాటు క్రీడలు కూడా అవసరం'


