సీజేపీ ప్రతినిధులు తనను కలిసినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అనంతరం తనకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చినట్లు చెప్పారు. వెంటనే నిరసనకారులు తమ ఆందోళనలను నిలిపివేయాలని కోరారు. దాదాపు వీరి మధ్య 10 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు సీజేపీ నేతలు తెలిపారు. కాగా, పెద్దఎత్తున సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
వార్తలు
వెంటనే ఆందోళనలను నిలిపివేయండి: నడ్డా


