ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఇంటెలిజెన్స్, కేంద్ర హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ నిరసనల్లో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయంపై చర్చించనున్నారు. అలాగే నిరసనల్లో ఎక్కువ మంది పాల్గొనడంపై కూడా చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
నిరసనలు.. కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం


